పేదల ఆరాధ్యులు
తరాలు మారినా జనం గుండెల్లో నవ్వుల రాజు రాజశేఖరుడు. పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు. ఐదేళ్ల పాలనలో వెయ్యేళ్ల కీర్తి సంపాదించుకున్నాడు. ఇప్పటికీ ప్రతి పథకంలో వైఎస్ఆర్ వున్నాడు. తండ్రి ఆశయ సాధనే జీవిత లక్ష్యమైన తనయుడు జగన్. వైఎస్ఆర్ కలలుగన్న సమాజ నిర్మాణంలో తనయుడు. పేదల జీవితాలలో వెలుగుల కోసమే ఇద్దరూ… సేవ చేయాలన్న భావన అప్పటికప్పుడు పుట్టే కాదు. తన ఆలోచనల పొరల్లో దాగి వున్న మంచి మనసుకు తార్కాణం. చరిత్రలో…