అనితర సాధ్యుడు హరీష్ రావు
రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు సిద్దిపేట నేటి ధాత్రి తెలంగాణ అస్తిత్వం టి హరీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రి పుట్టినరోజు 3 జూన్ ను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేటలో కార్యశీలి హరీశ్ రావు చిత్రాన్ని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం చిత్రించి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పచెప్పిన పనులను తుచ తప్పకుండా కార్యాన్ని నెరవేర్చే కార్యశీలి, ట్రబుల్ షూటర్, అనితర సాధ్యుడు, తన్నీరు హరీశ్ రావు ఆర్థిక, ఆరోగ్య శాఖామాత్యులకు జన్మదిన శుభాకాంక్షలు…