గోవాలో నిరసన తెలిపిన టీఆర్ఎస్ నాయకులు

గోవాలో నిరసన తెలిపిన టీఆర్ఎస్ నాయకులు శాయంపేట, నేటిధాత్రి: తెలంగాణా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యపు చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గోవాలో నిరసన తెలిపిన తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సమితి టఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల మహేందర్, గంట శ్యామ్ సుందర్, అశోక్ గోవాలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం చివరి గింజ…

Read More

డ్రగ్స్‌ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నేటిధాత్రి: మండల కేంద్రంలో సోమవారం బీజేవైఎం మండల అధ్యక్షులు రాజ్‌ కుమార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పూండ్రు నవీన్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ …డ్రగ్స్‌ కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని అన్నారు.ఈ కార్యాక్రమంలో బీజేపీ కార్యదర్శి ఆరోగ్యం , మధు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు ఉదయ్‌ కిరణ్‌,తదితరులు పాల్గొన్నారు.

Read More

కొలువు పోయి కష్టాలకు చేరువై

` కష్టాలతో పోరాడలేక కన్నవారికి ,కట్టుకున్న భార్యలకు దూరమైన హోంగార్డులు ` ఆఖరి క్షణాల్లోనూ కొలువునే కలవరిస్తూనే కానరాని లోకాలకు ` ఒకే ఏడాదిలో కుటుంబం నలుగురిని కోల్పోయింది ` అందరూ కరోనా భారిన పడే కాలం చేశారు ` ఇల్లూ, వాకిలి , అర ఎకరం అమ్మినా తీరని అప్పులు ` పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరిన జ్యోతి ` నిలువ నీడలేక ఇద్దరు పిల్లలతో అరిగోస ` కొడుకులు పోయారు…కోడళ్లు మిగిలారు… ` కన్నీటితో…

Read More

పడిగాపులు ఫలించేదెప్పుడు ..?

సీఎం కేసిఆర్‌ ఆదేశాలిస్తే 200 కుటుంబాల్లో వెలుగులు ` పోయిన కొలువులు వస్తాయని ఎదరుచూపులు ` మంత్రులందరినీ కలిసి కన్నీళ్లు పెట్టుకున్న హోంగార్డులు ` కనిపించిన నాయకుల కాళ్లు పట్టుకుని వినతులు ` ఉద్యోగ సంఘాల నాయకులతో మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం ` కుల సంఘాల నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు ` ఆత్మగౌరవంతో బ్రతాకాలనే కోరిక చావక ఇబ్బందులతో తనువు చాలిస్తున్న అభాగ్యులు ` ఇప్పటికే పలు కారణాలతో నలుగురి మృతి ` హామీ నేరవేర్చి…

Read More

12 ఏళ్ళుగా పస్తులుంటున్న హోంగార్డులు

కుటుంబాలు గడవక కుమిలిపోతున్న హోంగార్డులు ` పోయిన కొలువులు వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు ` ఎండనక, వాననక పదేళ్లు విధులు ` చాలీ చాలని జీతాలిచ్చినా భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్నారు. ` ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన తప్పుకు బలయ్యారు ` జై తెలంగాణ అన్నందుకు దుర్మార్గంగా వీధిపాలు చేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు ` కనికరించి…కాపాడండని వేడుకుంటున్న భాదితులు ` అందరూ బాగున్నారు..వాళ్లేం పాపం చేశారు ` మానవత్వంతో ఆదుకుని భవిష్యత్‌నివ్వండని వేడుకుంటున్న వైనం `…

Read More

నా ప్రయాణం…

ఎంత దూరమైనా ఒక అడుగుతోనే మొదలౌతుంది. ఎంతటి గ్రంధమైనా అక్షరంతో మొదలై పదకోశమౌతుంది. అలాంటి అక్షరాలను నిత్యం లక్షలాదిగా రాసులుపోసి నేటిధాత్రి పత్రికా ప్రయాణం మొదలు పెట్టి ఇప్పటికీ 17వసంతాలు పూర్తయింది. 18వ పడిలో అడుగిడి అక్షర యానంలో అలుపులేని ప్రయాణం సాగిస్తోంది. ఈ పదిహేడేళ్లలో వేస్తూ వస్తున్న ప్రతి అడుగు ఒక చరిత్రే…ప్రతి అక్షరం ప్రత్యేకమే… అడుగు మొదలుపెట్టడం సులువే…అది నడకగా మారి ప్రయాణమైతే గాని దాని విలువ తెలియదు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో…

Read More

ఆటంకాలకు ఆంతమేనా..?

` సీనియర్లు నోరు మూసుకున్నట్లేనా? ` పీసీసీ ఛీఫ్‌ చెప్పినట్లు ఇకనైనా వింటారా? ` నాలుగు రోజులాగి మళ్ళీ మొదలుపెడతారా? ` మేము, మా అంతర్గత ప్రజాస్వామ్యం ఇంతేనంటారా? ` కలిసి సాగుతారా.. గెంటేస్తే పోదామకుంటున్నారా? ` టి-టెన్‌ కాషాయదారులౌతారట నిజమే.. నా!? ` మార్పు మంచిదే అనుకుంటున్నారా! ` పద్ధతి మార్చుకుంటారా..పార్టీ మారుతారా!? ` కార్యకర్తలు చీదరించుకుంటున్నారు…కనిపిస్తోందా! ` కాంగ్రెస్‌లో సీనియర్ల కల్లోలం   హైదరాబాద్‌ ,నేటిధాత్రి: కార్యకర్తలు ఛీ..ఛీ అంటున్నారు వినవడుతుందా? ఛీదరించుకుంటున్నారు…కనబడుతోందా? మీరు…

Read More

అక్రమాలపై విచారణకు ఆదేశం

` రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం : కమీషనర్‌ శేషాద్రీ  ` కదలనున్న అక్రమాలకు డొంక ` విచారణాధికారి చేతిలో అక్రమార్కుల భవిష్యత్‌ ` భాదితులను విచారిస్తారా లేక మమ అనిపిస్తారా..? ` కీలక ఆధారాలు మాయం చేసే దిశగా అక్రమార్కుల అడుగులు ` అక్రమాల ఆధారాల ఫైల్‌ అక్రమార్కుల చేతికి..? ` రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో సంచలనమౌతున్న వరుస కథనాలు ` న్యాయం చేయకపోతే పోరాటం తప్పదంటున్న భాదితులు  రిజిస్ట్రేషన్‌ శాఖలో…

Read More

అన్ని వేళ్లూ …అతని వైపే!?

` కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో హాట్‌ టాపిక్‌ అతనే ` అవినీతి చేయడంలోనూ ఆదర్శం అతనే? ` అవినీతిపరులను కాపాడడంలోనూ అతనే దిట్ట? ` స్టాంపులు అమ్మడంలో ఆరి తేరి, అందరికీ అలవాటు చేసింది అతనే!? ` ఈ చీడ రాష్ట్రమంతా పాకినా ప్రభుత్వం పట్టించుకోదా? ` దర్జాగా స్టాంపులు అమ్ముకునేందుకు ఆశీస్సులిస్తున్న వారిని గుర్తించరా? ` కరీంనగర్‌లో అంతటా వినిపించేది అతనే? ` అధికారులకు ప్రీతి పాత్రుడతడే? ` వసూళ్ళు , పంపకాలకు అధికారులకు నమ్మిన…

Read More

అంతా అతనే చేశాడు!?

` సూత్రదారి, పాత్రదారి అతనే? ` స్టాంపుల అమ్మకంలో లూటీ…ఛలాన్ల మాయాలో బురిడీ? ` మాకు దిక్కేదంటున్న భాధితులు ` నకిలీ ఛలాన్ల పేరుతో వెండర్లకు టోకరా? ` తప్పు మాదంటేనే లైసెన్సుల పునరుద్దరణ ` ఏం జరిగినా మాదే బాధ్యత? ` అర్ధరాత్రి దాకా బాధితులకు బార్లో బుజ్జగింపులు? ` తప్పించుకున్నా అర్ధరాత్రి వెంబడిరతలు? ` రాత్రి ఒంటిగంటకు బలవంతగా సంతకాలు? ` అదే రాత్రి షాపు తెరిచి సంతకాలతో పాటు,స్టాంపులు? ` ఒకరి సంతకాలను…

Read More

చింతలతోనే అసలు చింత?

  ` తను సాగడు…ఇంకొకర్ని సాగనివ్వడు? ` తన సొంత మనుషులు తప్ప మరెవరినీ కలవడు? ` ` పార్టీని పట్టించుకోడు..కార్యకర్తలతో సమావేశమవ్వడు? ` నాయకులకు సమయమే ఇవ్వడు? ` దేశమంతా పుంజుకుంటున్న, ఇక్కడ పట్టించుకోడు? ` బిసి నేతలంటే పడదు..ఎస్సీ నాయకులను సంప్రదించడు? ` ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడడు..ఉద్యమాలకు పిలుపునివ్వడు? ` రాష్ట్రంలో ప్రభల శక్తిగా పార్టీ ఎదుగుతున్నా, ఇక్కడి సంగతి పట్టించుకోడు? ` నియోకవర్గంలో సగటు కార్యకర్తల ఆందోళన..ఆవేదన..! హైదరాబాద్‌ , నేటిధాత్రి :…

Read More

కళాకారుల శోకం`శాపం!

  పాటకెందుకు కన్నీళ్లు? కళాకారుల వేదనలెన్నేళ్లు? ప్రభుత్వ పథకాల మీద పాటలెవ్వి? పాట లేని తెలంగాణ లేదు. పాటకు తెలంగాణ కట్టిన పట్టం మరెక్కడా లేదు ఆ పాటేమైంది? దాని జాడేమైంది? ప్రభుత్వ పధకాలమీద పాటెందుకు మూగబోయింది? తెలంగాణ పాట గొంతు నులుములుతున్నదెవరు? కళాకారుల ఉసురు పోసుకుంటున్నదెవరు? తెర వెనుక శక్తులెవ్వరు? ఆ వ్యక్తులెవ్వరు? కళకారులను బతకనివ్వరా? అధికారులకు కళాకారులు బానిసలకంటే హీనమయ్యారా? హైదరాబాద్‌ ,నేటిధాత్రి: ఎక్కడైతే కళలు వర్ధిల్లుతాయో అక్కడ రాజ్యం, ప్రజలు సుభిక్షంగా, సుఖశాంతులతో…

Read More

సద్భుద్ధి లేని సన్నాసి!

    `రోత మాటల సర్వసంగ పరిత్యాగి!! ` తన చీటి తాను చింపుకున్న చినజీయరుడు ` తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు! ` నోటి దూల తెచ్చిన తంటా..పాపం పండితే వచ్చే మాటల తీట? ` దైవ దూషణతోనే ఎవరికైనా పతనం మొదలు ` తెలంగాణ గడ్డమీద సమ్మక్క ఎవరని..అదెవరని సంబోధిస్తావా? ` ఇంతకీ నువ్వెవరో.. తెలుసుకొనే మాట్లాడావా? ` తెలంగాణ అంటేనే ప్రకృతి శక్తులకు నియలం… ` ఆ ప్రకృతి శక్తులే సమ్మక్క ,సారక్క…

Read More

సాకులు మాని..క్షమాపణ వేడుకో!?

` తెలంగాణలో లేని కులచిచ్చులకు తెరతీయకు ` ఆదివాసీలలో చీలిక ఎవరితరం కాదు ` నీ సేవెంత..విరాళాలు వెనకేసుకొన్నదెంత? ` తెలంగాణలో చెట్టు, పుట్ట, పువ్వులకు కూడా పూజలు ` దేవుళ్లలో విభజనలు..ప్రత్యేక భజనలు లేవు? ` దేవుళ్లలో ఆధిపత్యాలు ఇంత వరకు తెలంగాణలో లేవు ` దళితులు కూడా వేధ పాఠశాలల్లో చదువుతున్నారు ` కాషాయం మాటున వ్యాపారానికి ఎవరూ అడ్డు చెప్పలేదు? ` దేవుళ్ల పేరుతో జనంలో చీలికలు తెస్తే చీరి చింతకు కడతారు?…

Read More

తప్పు ఒప్పుకోకపోతే తగిన శాస్తే!?

ప్రతాపరుద్రుడికే తప్పలేదు ` నువ్వెంత…నీ బతుకెంత? ` సమ్మక్క దైవాంశ సంభూతురాలు ` జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లే….మేడరాజుకు సమ్మక్క అడవిలో కనిపించింది ` పుట్టిన ఆనవాలు…మరణించారనడానికి సాక్ష్యం లేదు ` పసిపాపగా పులుల కావలి…తర్వాత కుంకుమ భరణిగా చరిత్రకారిణి! ` అదీ సమ్మక్క మహిమ…ఇకనైనా తప్పు తెలుసుకో… ` తప్పైందని వేడుకో….! ` కాదూ…కూడదనకుంటే తెలంగాణ సమాజ ఆగ్రహానికి గురికాకతప్పదు?: దళిత సంఘాల హెచ్చరిక ` చినజీయరా…ఇప్పటికైనా కనువిప్పు కలగపోతే కష్టం! ` తల్లులకు క్షమాపణ…

Read More

తెలంగాణలో ఉద్యోగాల జాతర

  ముందే చెప్పిన నేటిధాత్రి… ప్రతిపక్షాలు ఊహించని ట్విస్టు! నీటి గోసలు తీరాయి… ఎండల్లో కూడా నీళ్లు దుంకుతున్నాయి… రైతు మోములు వెలుగుతున్నాయి. మన నిధులతో కాళేశ్వరమొచ్చింది. మల్లన్న సాగర్‌ లాంటి రిజర్వాయర్లు వచ్చాయి. బావుల్లో నీళ్లు, బోర్లఎల్లవోస్తున్నాయి… రైతు బంధులందుతున్నాయి…. గ్రామీణరోడ్లు సైతం రెండు వరసలయ్యాయి… ప్రతిపక్షాలు ఊహించనన్ని కొలువులు త్వరలో రాబోతున్నాయి… తెలంగాణ యువతలో పండగ… తెలంగాణలో ప్రతిపక్షాలెందుకు దండగ? ఆలోచన ఆచరణాత్మకంగా వుండాలి. నిర్ణయం నిర్మాణాత్మకంగా వుండాలి. అది కేసిర్‌ మార్గనిర్ధేశనంలా వుండాలి….

Read More

ప్రజా సేవపై ఎందుకింత కక్ష్య

 ` సేవలకుకు అడుగడుగునా అడ్డంకులు ` రాజకీయ, వ్యాపార ముసుగులో వైద్య సేవకు విఘాతం ` బీదలకు ఆరోగ్యమే లక్ష్యంగా వచ్చిన వారిపై అధికార జులుం ` ప్రంపంచంలో ప్రైవేటు డాక్టర్లు రూ. 1 కే సేవ చేస్తున్న ధాఖాలాలున్నాయా..? ` చేసే వారిని ప్రోత్సహించి ప్రభుత్వ అధికారిగా భాద్యత నిలుపుకోరా..? ` మీ అభ్యంతరం నిర్వాహకులపైనా లేక బీదలకు వైద్యం అందడం ఇష్టం లేదా..? ` అన్ని అనుమతులున్నా అవాంతరాలేందుకు ` సేవ ఇష్టం లేని…

Read More

నేను రెండు చెప్పాను?

నేను రెండు చెప్పాను? అవి ఫోన్‌లో చెప్పలేను? ఆ రెండిరటిలో ఒకటి బిల్డింగ్‌ అనుమతుల విషయం? రెండోది మీరు వారినే అడగండి? పర్మిషన్‌ ఇవ్వడానికి సిద్దమే…కాని! బిల్డింగుకు మున్సిపల్‌ అనుమతులు లేవు?: డిఎంహెచ్‌వో… అన్ని రకాల అనుమతులున్నాయి: ఆసుపత్రి వర్గాలు జిహెచ్‌ఎంసికి చెల్లిస్తున్న బిల్లులు కూడా కూడా వున్నాయి! లెటెస్టు రసీదులివిగో…. పేదల ఆసుపత్రుని అడ్డుకోవడం దుర్మార్గం. స్వార్ధపరులకు సహకరిస్తున్న వైద్య శాఖ అధికార గణం. అడ్డుకునేవారిని బూచీగా చూపి ఆపుతున్న వైనం. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడూ…

Read More

పేదల ఆరాధ్యులు

  తరాలు మారినా జనం గుండెల్లో నవ్వుల రాజు రాజశేఖరుడు. పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు. ఐదేళ్ల పాలనలో వెయ్యేళ్ల కీర్తి సంపాదించుకున్నాడు. ఇప్పటికీ ప్రతి పథకంలో వైఎస్ఆర్ వున్నాడు. తండ్రి ఆశయ సాధనే జీవిత లక్ష్యమైన తనయుడు జగన్. వైఎస్ఆర్ కలలుగన్న సమాజ నిర్మాణంలో తనయుడు. పేదల జీవితాలలో వెలుగుల కోసమే ఇద్దరూ… సేవ చేయాలన్న భావన అప్పటికప్పుడు పుట్టే కాదు. తన ఆలోచనల పొరల్లో దాగి వున్న‌ మంచి మనసుకు తార్కాణం. చరిత్రలో…

Read More

మీకు సోయుంటే ‘పీకే’ఎందుకు?

కరంటు గోసలు యాదున్నాయా? `పూటలో ఎన్ని గంటలు పోయేదో అయినా యాదొస్తుందా? `సకల జనుల సమ్మెకాలంలో ఎంత నరకం చూపించారో గుర్తుందా? ` పంటలు ఎండిన కాలం మర్చిపోయారా? `ఏన్నేండ్లు బావులు ఎండిపోయాయో! యాదొచ్చెనా? `2015లో ఎండాకాలంలో ఊటలొచ్చి, బావులు నిండి గంతులేయలేదా? ` బోర్లు ఎళ్లవోసుడు చూసినామా లేదా! `కరంటు కష్టాలు మర్చిపోవద్దు… `సర్‌చార్జీలు, సర్వీసు చార్జీల వాతలు ఎలా మర్చిపోతాం? `పల్లెల్లో కరంటు చూడని రోజులెన్నో గుర్తు చేసుకోండి? `పట్టపగలే కరంటు వెలుగులు ఎందుకున్నాయో…

Read More
error: Content is protected !!