
మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయండి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బల్గూరి తిరుపతి రావు తెలిపారు. బుధవారం మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…