మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగు నీళ్లు అందించి, మిషన్ కాకతీయతో చెరువులో జలసిరులు నింపిన జల సాధకుడు… ట్రబుల్ షూటర్, మాజి మంత్రి వర్యులు, సిద్ధిపేట ఎమ్మేల్యే తన్నీరు హరీష్ రావుకి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన చించోడ్ అభిమన్యు రెడ్డి హైదరాబాదులోని మంత్రి నివాసంలో పూల బుకెను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.