మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వనం రాజయ్య కుమారుడు చి,, వేణు, చి. ల. సౌ.నీరజ తో . విహహం పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం. గుంపుల గ్రామంలోని పంక్షన్ హల్ లో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం మొగుళ్లపల్లి మండల యూత్ అధ్యక్షులు చెక్క శ్రీధర్ వివాహ కార్యక్రమానికి హాజరై మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నూతన వధూవరులను చెక్క శ్రీధర్ దీవించారు. వారి దాంపథ్య జీవితంలో చిరకాలం అన్యోన్యంగా సుఖః శాంతులతో కలసి మెలసి ఉండాలని నిండు మనసుతో దంపతులను దీవించారు.ఈ కార్యక్రమంలో క్యాతరాజు రజనీకాంత్ వనం ప్రభాకర్ వనం కార్తీక్ దేవునూరి రాజేష్ గోస్కుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
నూతన దంపతులను ఆశీర్వదించిన ముదిరాజ్ యూత్ ప్రెసిడెంట్
