Honouring Ceremony at Meerpet Kanaka Parameswari Temple
హైదరాబాద్ మీర్పేట్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సన్మానం
వనపర్తి నేటిదాత్రి .
హైదరాబాదు మీర్ పేటలో మీర్‌పేటలో కొత్తగా నిర్మాణం చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లో శివలింగం దేవతల ప్రతిష్ట సందర్భంగా మీర్పేట్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ నిర్వాహకులు నాగ శంకర్ వనపర్తి సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ ఎలిశెట్టి వెంకటేష్ ను ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి లడ్డు ప్రసాదం వారికి అందజేశారు వనపర్తి ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటేష్ సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ హైదరాబాద్ మీర్పేట్ ఆలయ కమిటీ నిర్వాహకులు నాగశంకర్ కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు
