మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి ఉత్సవాలసందర్భంగా బుక్కులు పంపిణీ

వనపర్తి నేటిధాత్రి:
బీజేపీ
రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వనపర్తి జిల్లా రాజనగరం లో ప్రాథమికత పాఠశాల వడ్డగిరిఉన్నత పాఠశాలల ఓ బి సి మోర్చా వనపర్తి పట్టణ అధ్యక్షుడు రాజనగరం రవి ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు బుక్కులు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారు ప్రభాకర్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి వనపర్తి బిజెపి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వాజపేయి ప్రధాని అయిన తర్వాత ప్రజలకు విద్యార్థులకు స్కూళ్లకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ నారాయణ కౌన్సిలర్ గోపాల్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బాల చంద్రయ్య బిజెపి రవి రాఘవేందర్ రాజు నక్క శీను సంజీవరెడ్డి మల్లేష్ శివ వంశీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!