
శేరిలింగంపల్లి,ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివా స రావు మాట్లాడుతూ…చు ట్టూ ప్రక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు అంబీర్ చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలను తీసు కుంటామని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా మురుగు నీరు మల్లింపు చర్యలను చేపట్టి చెరువు కలుషితం కాకుండా చేస్తామని,చెరువు ను సుందరవనంగా తీర్చిదిద్దు తామ ని,చెరువులో మురుగు నీరు(డ్రై నే కాకుండాజీ)కలవడం వలన చుట్టూ పక్కల కాలనీవాసులు,ప్రజలు తీవ్ర ఇబ్బందు లకు గురిఅవుతున్నారని,ప్రజలకు ఎటు వంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలియచేసారు.అం బీర్ చెరువు అలుగును పరిశీలించి,అలు గు వద్ద చెత్త,చెదారం పెరుకుపోవడం
వలన నీటి ప్రవాహం సాఫీగా సాగక, మురుగు నీటి వ్యవస్థతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు అని,అలుగు వద్ద పెరుకపోయిన చెత్త చెదారంను వెంటనే జేసీబీ సహాయంతో అలుగు వద్ద పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడం జరుగు తుందని,పనులు త్వరిత గతిన పూర్తి చే సి ప్రజలకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని,నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కార్పొ రేటర్ నార్నె శ్రీనివాసరావు అధికారులకు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నవీన్ నాయుడు,బ్రహ్మం,సీ తారామ రాజు,వర్మ,సతీష్,తదితరులు పాల్గొన్నారు.