వనపర్తి నేటిదాత్రి
వనపర్తి ప్రెస్ క్లబ్ ను విచ్చిన్నం చేయుటకు కొన్ని జర్నలిస్టు యూనియన్లు కుట్రలు చేస్తున్నాయని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంబటి స్వామి ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరులకు ప్లాట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని గతంలో ప్లాట్లు తీసుకున్న విలేకరులు మళ్లీ తీసుకున్నారని ప్లాట్లు రాణి విలేకరులు అన్యాయానికి గురయ్యారని ఆయన అన్నారు విలేకరుల విలేకరుల సమస్యలు ఐకమత్యంతో పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విలేకరులు లింగన్ గౌడ్ రవి శంకర్ గౌడ్ భక్తరాజు పూరి సురేష్ శెట్టి దశరథం హుస్సేన్ రవికుమార్ గౌడ్ ఆంజనేయులు వివిధ దినపత్రికల విలేకరులు ఎలక్ట్రానిక్ విలేకరులు పాల్గొన్నారు
ప్రెస్ క్లబ్ ను విచ్చిన్నం చేయుటకు కుట్రలు ( అంబటి స్వామి )
