తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మార్వో అధ్యక్షతన ఇమ్యునువల్ చర్చిలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవులు పాటల పాడుతూ ప్రభువు యొక్క గొప్పతనాన్ని వివరించారు ప్రభువు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దేశంలో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థించడం జరిగింది తర్వాత భోజనాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలందరూ భోజనాలు చేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో జయంత్ కుమార్. ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఏఎంసి చైర్మన్ వేముల స్వరూప తిరుపతిరెడ్డి జిల్లా పాస్టర్స్ ఉపాధ్యక్షులు జేమ్స్ రెడ్డి వెంకట్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి చిన్న లింగాపూర్ మాజీ ఎంపిటిసి బేరినేని రాము కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగే లరాజు చుక్క రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు