ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా
మత్యకారుల ఐక్యతను చాటుతూ
గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు,
కుల పెద్దలు
ప్రెసిడెంట్ మూగ సంపత్ ఆధ్వర్యంలో
ముదిరాజ్ సంఘం జెండా ఎగరవేశారు అనంతరం ముదిరాజ్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు
ఈ కార్యక్రమంలో
ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది