
బిఆర్‌ఎస్ ఒక చారిత్రక అవసరం: మంత్రి హరీష్ రావు.
`బిజేపి అసమర్థ విధానాలపై దేశమంతా రాజకీయ పార్టీల తిరుగుబావుటా… `బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. `ఖమ్మం సభతోనే బిఆర్‌ఎస్ సక్సెస్. `టిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ, బిఆర్‌ఎస్ తొలి సభ నా పర్యవేక్షణలో జరగడం అదృష్టం. `నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు రావుతో హరీష్ రావు. `ఒకే వేధిక మీద ఐదారు జాతీయ పార్టీలు. ముఖ్యమంత్రులు. `ఇటీవల కాలంలో అరుదైన ఘట్టం. `కేసిఆర్ నాయకత్వంతోనే ఇదంతా సాధ్యం. `బిజేపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ విఫలం. ` బిజేపి అరాచక…