
పేదల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం: ఎమ్మేల్యే చల్లా…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే చల్లా… ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే *చల్లా ధర్మారెడ్డి గారు* అన్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూర్,దామెర, సంగెం, గీసుగోండ మండలాలతో పాటు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15,16 డివిజన్ల పరిధిలోని 47 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 14,13,000 రూపాయల విలువ చేసే చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో అందజేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ…పేదల సంక్షేమం…