
సామాన్య ప్రజలంటే మరీ చులకన!
`అడిగితే నువ్వెవరు అంటుంది? `ప్రశ్నిస్తే గద్దిస్తుంది? `పలకరింపే కోపంగా వుంటుంది? `హై కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయనంటుంది? `కలెక్టర్ మాట వినేదేంది అంటుంది? `బాధితులను చూస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంది? `అక్రమార్కులకు అండగా వుంటుంది? `సామాన్యులను అసహ్యించుకుంటుంది? `తను ఇష్టానుసారం వ్యవహరిస్తుంది? `నస్పూర్ తహసీల్దారు ఇష్టా రాజ్యం! `అక్రమార్కులకు అందలం…పని కోసం వచ్చే వారిపై తిట్ల దండకం! హైదరాబాద్,నేటిధాత్రి: ఆమె బాధ్యతగల్గిన ఉన్నత ఉద్యోగురాలు. నస్పూర్ మండల తహసీల్దారు జ్యోతి. నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తుంటారు….