
కంఠమేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్
# వైభవంగా మొదలైన కంఠమేశ్వర స్వామి వేడుకలు.. నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేర స్వామి పండుగ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18 న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరుగగా శుక్రవారం…