
లారీ బైకు డి ఒకరి పరిస్థితి విషమం
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోకరి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి వస్తున్న లారీ గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎగోలపు మల్లేశం, భారతి దంపతులు ద్విచక్ర వాహనపై కరీంనగర్ వైపు వెళ్తుండగా ఒకదానిని ఒకటి ఎదురుగా ఢీకొనగా ప్రమాదం జరిగినట్లు…