
శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎంపీ నామ గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
కచ్చితముగా కారు గుర్తుకే ఓటు వేస్తాం అంటున్న ఓటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్. గ్రామపంచాయతీలో భువనగిరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ వాల్ పోస్టర్స్ అంటిస్తూ నామా నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న శ్రీకాంత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచార సమయంలో ప్రజల నుంచి బిఆర్ఎస్ పార్టీకి…