
ఖాళీ స్థలం కబ్జా చేసిన మున్సిపల్ ఉద్యోగి?
మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు చేసిన కాలనీ వాసులు బల్దియా అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఇంటి నంబర్ పొందిన సదరు మున్సిపల్ ఉద్యోగి నేటిధాత్రి, వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్, హన్మకొండ మండలం, ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో ఖాళి ఫ్లాట్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వరంగల్ మున్సిపాలిటి ఉద్యోగి మీద స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు,…