పరిపాలన దక్షితలో శ్రీరాముడు మేటి అందరికీ శ్రీరాముడు మార్గదర్శి: శేరి సతీష్ రెడ్డి

కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించి న సీతారాముల కల్యాణ మహోత్స వంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా రు.కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాల నీలోని రెండవ రోడ్డులో గల శ్రీ ఆంజ నేయస్వామి ఆలయంలో జరిగిన సీతా రాముల కల్యాణ వైభవం కార్యక్ర మంలో కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,కాం గ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మల్కా జ్గిరి పార్లమెంట్…

Read More

సివిల్స్ లో సత్తా చాటిన సాయికిరణ్ ని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె శంకర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందల సాయికిరణ్ మొదటి ప్రయత్నంలోనే ఇటీవల విడుదలైన యూపీఎస్పి ఫలితాలలో ఆల్ ఇండియా ఇరవై ఏడోవ ర్యాంకు సాధించడంతో సాయికిరణ్ ఇంటికి వెళ్లి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈసందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యానికి ఎంతో ప్రణాళిక బద్ధంగా కష్టపడితే అందరి విజయం అంటూ ఉండదని, విద్యార్థులందరూ సాయికిరణ్ నీ ఆదర్శంగా తీసుకొని కష్టపడి…

Read More

ఘనంగా సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి తండోపతండాలుగా తరలివచ్చిన జనం రామనామ స్మరణతో నిండిపోయిన దేవాలయాలు.. చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా, సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తి పరవశంతో దేవాలయాలు భక్తులతో నిండాయి. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనిల్ శర్మ పూజారి మాట్లాడుతూ రాముని జీవితం దేశానికి ఆదర్శమని, రాముడు ఒక కొడుకుగా, ఒక…

Read More

పోత్కపల్లి లో అంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిదాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రాజ వేణుగోపాలస్వామి మరియు శ్రీ భవాని సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్వర్యంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా రాజ గోపాల స్వామి ప్రధాన అర్చకులు కాండురి శ్రీనివాస చార్యులు మరియు శివాలయ అర్చకులు మల్లోజుల శ్రీనివాస శర్మ, స్వేతన్ శర్మ…

Read More

వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి శ్రీరామనవమి పురస్కరించుకొని ముత్తారం మండలంలోని పలు ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించారు లక్కారంలోని శ్రీ కోదండ రామాలయంలో వేద పండితుల మంత్రోత్సవంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములు కల్యాణ వేడుకలు నిర్వహించారు మండలంలోని ఖమ్మం పల్లి ఓడేడు ముత్తారం కేసనపల్లి తో పాటు పలు గ్రామాలలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు వేద పండితులు రామాయణం గురించి…

Read More

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీ గెలిపించుకుంటాం: గురు ప్రసాద్

కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటా మని కేపిహెచ్బి కాలనీ డివిజన్ బిజెపి కన్వీనర్ గురు ప్రసాద్ అన్నా రు. కేపిహెచ్బి కాలనీ డివిజన్ బిజెపి కన్వీనర్ గురు ప్రసాద్ నియమి తు లైన సందర్భంగా పలువురు ఆయన కు అభినందనలు తెలియజే జేశా రు.ఈ సందర్భంగా గురు ప్రసాద్ కూ కట్పల్లి ఇన్చార్జి…

Read More

శ్రీరామనవమి శుభవేళ… సీతారాముల కల్యాణో త్సవం

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పుణ్యా వచనం నిర్వహించి వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించినారు అంతకు ముందు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు లెక్కల…

Read More

చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

నిజాంపేట, నీటి ధాత్రి, ఏప్రిల్ 17 మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నీరటి వెంకటేష్ అనే వ్యక్తి నిన్న తేదీ 16- 4- 2024 మధ్యాహ్నం సమయంలో చేపలు పట్టడానికి వెళుతున్నట్టుగా ఇంట్లో చెప్పి వెళ్ళగా ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి అతని కోసం వెతుకుతూ చెక్ డాం వైపు తన బంధువులు వెళ్లి చూడగా అతను చెక్ డాం లో మునిగి చనిపోయి ఉండవచ్చని అనుమానంతో వెతకగా ప్రమాదవశాత్తు చేపలు పట్టే…

Read More

శ్రీరామనవమి కళ్యాణంల్లో పాల్గొన్న కూన సత్యంగౌడ్,ఆవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్

కూకట్పల్లి, ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా అవని స్వచ్ఛంద సంస్థ వ్యవ స్థాపకురాలు,కాంగ్రెస్ మహిళా నాయ కురాలు శిరీష సత్తూర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్,శ్రీనివాస్ గౌడ్,మదు, మారుతీరావు,మహేష్,గా యత్రి తదితరులతో కలిసి హైదర్నగర్,ఆ ల్విన్ కాలనీ డివిజన్లోని పలు రామాల యాల్ని దర్శించుకుని,శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలలో పాల్గొని,సీతారా ముల కళ్యాణం జరిగిన అనంతరం హైదర్ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద కూన సత్యంగౌడ్ తో కలిసి…

Read More

అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

హసన్ పర్తి / నేటి ధాత్రి గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రశాంత్ నగర్, హంటర్ రోడ్డులో గల నంది హిల్స్, హాసన్ పర్తి లోని ఆర్ టి సి కాలనీ, వంగపహడ్, ఆరేపల్లి, హన్మకొండ చౌరస్తా, శాయంపేట, నక్కలపల్లి, తిమ్మాపూర్ మరియు మమూనూరు లో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్. ఈ సందర్భంగా అరూరి రమేష్…

Read More

అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం !!

మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణం !!!* శ్రీరామ నామ స్మరణ తో మారు మోగిన పలు ఆలయాలు!!! ఎండపల్లి నేటి ధాత్రి శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం లోని గ్రామాలలో ఘనంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం జరిగింది,గుల్లకోట లోని వేణు గోపాల స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. సమాజ సేవకులు , విగ్రహ దాతలు ముదిగంటి పద్మ రమణా రెడ్డి…

Read More

కన్నుల పండుగగా సీతారాముల కల్యాణ మహోత్సవం

చందుర్తి, నేటిధాత్రి: శ్రీరామనవమి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల, కట్ట లింగంపేట లింగంపేట జోగాపూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి ఆధ్వర్యంలో కన్నుల పండగగా శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామి వారి…

Read More

హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామ మహోత్సవ వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రజలు మాల ధారణ చేసిన హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇట్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవత మూర్తుల విగ్రహాలను గ్రామంలో వీధి వీధిన పురవీధుల్లో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భారీ ఎత్తున గ్రామంలోని ప్రజలు మహిళలు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More

ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం సూర్యనాయక్ తండాగ్రామంలో శ్రీరామనవమి పురస్కరించు కుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అన్ని దానాల లో కన్నా అన్నదానం గొప్పదని సూర్య యూత్ అధ్యక్షుడు లింగునాయక్అన్నారు.హనుమాన్ గుడి ఆవరణలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీఎంపిటిసి రెడ్డి నాయక్,అజ్మీరా దూదా,రఘు,బానోతు రాజు,మాలోతు భాష, సుధాకర్,సునీల్,వినోద్, సూర్యాయూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More

గుండం శివాలయం లో శ్రీరామ నవమి వేడుకలు

కొత్తగూడ, నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం పల్లి గుడి తండా శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పండిత్ భానుప్రసాద్ శాస్త్రి వారి దివ్య కరములచే హైందవ సాంప్రదాయ పద్ధతిలో కనుల పండుగ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చలువ పందిళ్ళు ముత్యాల తలంబ్రాలు సన్నాయి మేళాలు దివ్య మంగళ హారతులు వరుడు రామయ్య తండ్రి వధువు సీతమ్మ తల్లి వారి వివాహము ను చుట్టూ నలు…

Read More

ప్రగతిసింగారంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ…

Read More

నస్పూర్ సీతారామలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

నస్పూర్ (మంచిర్యాల) నేటిదాత్రి నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామలయంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా వేద పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం అన్న ప్రసాద వితరణ…

Read More

కనుల పండుగ కళ్యాణ మహోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో ఈరోజు జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రామంలోని వీధి వీధినా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించారు ఇట్టి అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పద్మనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మొర శ్రీకాంత్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు…

Read More

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీలు.. రాములోరి కళ్యాణంలో మహా అన్నదాన కార్యక్రమాలు.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: గజకేసరి యోగం తో పాటు, ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కోదండ రామాలయంలో ఘనంగా జరిగాయి.రామాలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ నిర్వహించింది, రాములోరి వివాహ మహోత్సవానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ దంపతులు హాజరై సీతారాముల…

Read More

 వనం వీడి జనంలోకి రండి

# కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు # జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి # లొంగిపోయిన మావోయిస్ట్స్ ల ఉపాధి మా భాద్యత* జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐపిఎస్ ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ…

Read More
error: Content is protected !!