
పాలమూరు ఎంపీగా డీకే అరుణమ్మ గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తాం..
రాజపూర్ మండల అధ్యక్షులు. కావలి రామకృష్ణ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని గుండ్ల పొట్లపల్లి గ్రామంలో బూత్ 100లో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క మహిళ యువకులు నాయకులు అందరూ డీకే అరుణమ్మ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పాలమూరు ఎంపీ గా నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇస్తామని రాజపూర్…