ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి.

*”నేటిధాత్రి” బిగ్ బ్రేకింగ్*

ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్.*

*భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు.* 

*నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల తనిఖీలు.* 

*బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసీబీ.*

*బాధితుడు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.* 

*జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *