మెట్ పల్లి జనవరి 22 నేటి ధాత్రి
మెట్ పల్లి బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యం లో ఐఎంఏ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ రెండోసారి అధ్యక్షుడిగా డాక్టర్ గంగ సాగర్ ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా బీసీ సంక్షేమ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మెన శంకర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
నల్ల వెంకటేశ్వర్లు నర్సింగారావు జాప నారాయణ సదానందం ప్రతాప్ జావీద్ గట్టయ్య సత్యనారాయణ రాజు చిన్నయ్య బండి నాగరాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ గంగసాగర్ కి సన్మానం
