వనపర్తి నేటిధాత్రి:
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో జోగులాంబ అమ్మవారు,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర బీసీ పొలిటికల్ జెఎసి ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బుదవారం దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ అర్చకులు రాచాలను ఆశీర్వదించారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వనం తిరుపతయ్య యాదవ్, వివి గౌడ్, బత్తుల జితేందర్ గౌడ్,మహేందర్ నాయుడు, రాఘవేందర్ గౌడ్, దేవర శివ, గౌతమ్ శంకర్, వసంత చారి, రామన్ గౌడ్ తదితరులు ఉన్నారు
ఆలంపూర్.లోజోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రాచాల
