కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట (గోత్తి కోయ ) గ్రామంలో గుడ్ క్లాప్ మరియు సహస్ర గ్రూప్ హైదరాబాద్ వారి సహకారం తో ఆధార్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం టిన్ రేకుల షెడ్ నీలాద్రిపేట గ్రామంలో గురువారం ఆధార్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్*ప్రారంభించి పిల్లలకు పలకలు పంపిణి చేసారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రలు ఇప్పటికి కరకగూడెం మండల పరిధిలో 3 ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో…
అంగన్వాడి సూపర్ వైజర్ ఏ రాజమణి మరియు అంగన్వాడి సిబ్బంది
జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం
భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి
గొగ్గల ఆర్కే దొర
అడ్వకేట్ డీఎన్ మూర్తి దొర
బట్ట బిక్షపతి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు…