Indiramma Housing Bhoomi Pooja in 5th and 6th Wards
5 6వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ
మాజీ కౌన్సిలర్ సరోజన రాయమల్లు
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని
5వ & 6వ వార్డుల్లో నిరుపేద కుటుంబాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ చేసిన
మాజీ కౌన్సిలర్ ఉడుత సరోజన-రాయమల్లు మహేందర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు
దూడపాక సరూప
కుసుమ సరిత
జన్నె రామ
ఆవుల చంద్రమ్మ
అణుము భాగ్య కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గులు పోయడం జరిగింది కావున లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇండ్లను పూర్తి చేసుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
వెంకన్న ,రఫిక్,ప్రవీణ్, రాము,సదిరాజ్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు
