Mahender Reddy Visits Injured Workers
కార్మికులను పరామర్శించిన మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నేటిధాత్రి యాదగిరిగుట్ట:
సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి..
ఇటీవల ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ప్రమాదానికి గురై సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం క్రాంతి,

పత్తి రఘు మరియు పత్తి శేఖర్ గార్లను పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థులను అడిగి తెలుసుకొని వారికి అండగా ఉంటామని తెలిపిన మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు..
