Demand to Dissolve Traders Association at Yadadri
యాదాద్రి పరిరక్షణ సమితి
#కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలి
నేటి దాత్రి యాదగిరిగుట్ట:
యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ఎన్నో సంవత్సరములుగా కొనసాగుతున్న వర్తక సంఘం రద్దు చేసి టెండర్ వేయాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి

శ్రీ కొండా సురేఖ గారిని మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు
