BRS Leaders Pay Tribute
మృతదేహానికి నివాళులర్పించిన బి ఆర్ఎస్ నాయకులు.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రం లోని రాంనగర్ కాలానికి చెందిన ఆరెపల్లి కొమురమ్మ గతకొద్దిరోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందగా నేడు వారి స్వగృహం లో మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *చిట్యాల మండల బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారు మరియు చిట్యాల మండల బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తౌటం నవీన్ వారి వెంట చిట్యాల గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్ ,మండల నాయకులు ఆరెపల్లి సమ్మయ్య, కట్కూరి కుమార్ (గని ),కట్కూరి సారయ్య ,మేడిపల్లి శ్రీనివాస్ ,గుండా సురేష్ ,నేపాలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
