Disaster Preparedness Drill
భవిష్యత్ లో ఎలాంటి విపత్తులు వచ్చిన ఎదుర్కొవాలి
వనపర్తి నేటీదాత్రి .
భవిష్యత్ లో అకస్మాత్తుగా భారీ వర్షాలతో వరదలు రావడం,అగ్ని ప్రమాదాలు జరగటం ఎంల్ విపత్తులు వచ్చిన ఎదుర్కొవాలని కేంద్ర విపత్తుల నిర్వహణ మేనేజర్ సుధీర్ బహల్ వనపర్తి జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా అధికారులు ఏ లా వ్యవహరించాలి,నష్టం జరుగకుండా క్షతగాత్రులను రక్షించాదానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏవిధంగా పని చేయాలి వాటికి సంబంధిత శాఖల అధికారులు టేబుల్ ఎక్సర్సైజ్ చేయాలని అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు మే15 వరకు టేబుల్ ఎక్సర్సైజ్ నిర్వహించి మే, 18వ తేదీన మాక్ డ్రిల్ ఏర్పాటు ఆవు తుందని వివరించారు.
హైదరాబాద్ నుండి ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ సెక్రెటరీ హరిచందన దాసరి, వనపర్తి జిల్లా నుండి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, జడ్పీ సి ఈ ఓ యాదయ్య, సి.పి. ఒ హరికృష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ బి. ధర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
