Borewell Sanctioned for Hanuman Temple in Sarampalli
సారంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయానికి బోరు మంజూరు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. హనుమాన్ దేవాలయానికి బోరు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం.కు. మీరు అందే విధంగా కృషిచేసి బోరు బావిని మంజూరు చేయాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి. విన్నవించగా అడిగిన వెంటనే సారం పల్లి హనుమాన్ దేవాలయానికి పార్టీ చిరకాల కోరికను. వెంటనే బోరు మంజూరు చేయడం జరిగిందని. ఈరోజు గ్రామం తరపున హనుమాన్. దీక్ష.పరుల అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కి. సారంపల్లి గ్రామం తరపున బిజెపి నాయకుల తరఫున అనుమానం దీక్ష పరులతరఫున బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బోరు మంజూరు కోసం సహకరించిన. రాజన్న సిరిసిల్ల.జిల్లా బిజెపి. అధ్యక్షులు .రెడ్డబోయిన గోపి. మండల అధ్యక్షులు శ్రీధర్ రావుకి. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. అంకిరెడ్డిపల్లి సర్పంచ్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. రాగుల రాజిరెడ్డి. సారం పల్లి ఉపసర్పంచ్ వంశీ. వార్డు సభ్యులు రాధా వినయ్. జిల్లా కౌన్సిల్.మేoబర్. కోల ఆంజనేయులు. బరిగేల.రాజు. పాలకుర్తి ప్రణయ్. అంబటి శేఖర్. సిరిసిల్ల మహేష్. గుండి దశరథం. దాసరి రాజమల్లు. తదితరులు పాల్గొన్నారు
