CPI Marks May Day Celebrations in Tangallapally
తంగళ్ళపల్లి మండలంలో మేడే కార్యక్రమాలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సోమ నాగరాజు ఆధ్వర్యంలో .మే.డే. వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 140 వ. మే డే వేడుకలను తంగాలపల్లి మండలంలో సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా మేడే వేడుకలను నిర్వహిస్తూ. మే. ఒకటవ తారీకు 1886. వ. రోజున అమెరికాలోని. చికాగో నగరంలో 8 గంటల పని నినాదం కొరకు పోరాటం చేసిన కార్మిక నాయకులను. 8 మందిని ఉరితీసి. సమచేస్తున్న కార్మికులను తుపాకి తూటాలతో కాల్పులు జరపడంతో కార్మికులు. రక్తంతో తడిసిన .ఎగరవేసిన జెండా ఎర్ర.జెండాని నేటితో. 140.మే .డే కార్యక్రమాలు జరుపు.కుంటుందని. ప్రపంచ కార్మికులారా. ఏకంకండి. అని పిలుపునిచ్చిన. మహత్తర పోరాట. కార్మికుల.హక్కుల రోజు .మే. డే. అని. తెలుపుతూ. ఈరోజు.మే డే జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలంలో కార్మికుల సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి.మే.డే. కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సోమ నాగరాజు.బాచుపల్లి.శంకర్.. శ్రీనివాసు. శంకర్. నరసన్న. బోధన. విక్రమ్. నరేష్ కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
