Grand Chandi Yagam Begins in Maharashtra
మహారాష్ట్ర బీవండిలో చండీ యాగం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సద్గురు బోడభూమయ్య స్వామి ఆధ్వర్యంలో ఈనెల 29. 30. డిసెంబర్ .1 .వరకు మూడు రోజులపాటు చండీయాగం కొనసాగుతుందని తెలియజేస్తూ. ఈ సందర్భంగా. మహారాష్ట్రలోని నవకుండాఆత్మక రుద్ర సహిత చండీయాగం ఈనెల 29 నుంచి డిసెంబర్ 31 వరకు గీత జయంతి రజత్సవం పురస్కరించుకొని యాగం నిర్వహిస్తారని. జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్తారని నవంబర్ 28నమా రాష్ట్ర బివండీలోఈనెల29. నవకుండాత్మకరుద్రసహిత చండీయాగం తంగళ్ళపల్లి మండలo బస్వాపూర్.గ్రామానికి చెందిన శ్రీ సద్గురు భూమయ్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారని ఈ చండీయాగంలో .101.జంటలు పాల్గొంటారని డిసెంబర్ ఒకటో తారీఖున గీతా జయంతి పురస్కరించుకొని చండీయాగం తెలంగాణకు చెందిన ప్రముఖ భక్త టీవీ దీపోత్సవ పురోహితులు చండీయాగృత్వికులు శ్రీ బ్రహ్మశ్రీ రేవల్లి రాజుశర్మ బృందంతో చండీయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే బస్వాపూర్ నుంచి మహారాష్ట్రకు తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఉన్నత విద్యాభ్యాసంచేసి ఉపాధి కోసం మహారాష్ట్రలోని ముంబాయికి వెళ్లారు అక్కడ వస్తా పరిశ్రమను నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారు కాలక్రమేనా ఆధ్యాత్మికత వైపు పయనించారు. వస్తా పరిశ్రమ నిర్వహిస్తూనే గీతా జయంతిలోపాల్గొనేవారు. అక్కడ శ్రీ సద్గురు శ్రీ శ్రీ మాధవస్వామితోఉంటూ ఆయనప్రియ.శిష్యుడుగా మారాడు తర్వాత ముంబై నుంచి భివండీచేరుకొని బివoడిలోనిలోనినార్ పోలీలలోబాలాజీనగర్ గంగారం బాడీలో శ్రీమద్భగవద్గీత భక్త మండలి స్థాపించారు ఈ ఆశ్రమంలో గీతా ప్రచారం. పారాయణం నిర్వహిస్తూ నే టితో20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో 25వ గీతా జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారని. మూడు రోజులపాటు రథోత్సవం నిర్వహిస్తారని. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 29. నుంచి డిసెంబర్ 31 .వరకు నవకుండాత్మకతరుద్రసాహిత చండీయాగం జరుగుతుందని ఈనెల 29న. యాగం ప్రారంభమవుతుందని 101 జంటలతో యాగం నిర్వహిస్తారని మూడు రోజుల పాటు జరిగిన తర్వాత మూడో రోజు గీత జయంతి నా యాగం ముగిస్తుందనిశ్రీమద్భగవ గీత భక్తమండలిఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలంగాణలో పలు జిల్లాల నుంచి అధికంగా భక్తులు తరలి వస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు
