
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ సర్పంచి ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల కేంద్రానికి తంగళ్ళపల్లి సర్పంచ్ గా అనిత రవీందర్ ఉప సర్పంచ్ గా పెద్దూరి తిరుపతి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అలాగే పాలకవర్గ సభ్యులకు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇట్టి పాలక వర్గానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులందరికీ సన్మానించి మేమేంటోతో సత్కరించారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ అనిత రవీందర్ పాలకవర్గ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న ఫ్రెండ్స్ అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి యూత్ క్లబ్ అధ్యక్షులు ఆసాని జనార్దన్ రెడ్డి జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ రోజా పద్మశాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం యూత్ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్. రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడమల బాల్రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి జగన్ మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి హనుమంత రెడ్డి కిషన్ రెడ్డి రాజు రెడ్డి రజక సంఘం ప్రతినిధులు పెద్దూరు బాలయ్య రామచంద్రం వడ్డెర సంఘం అధ్యక్షులు రాజు మైనార్టీ ఎండి అభివాకర్ మచ్చ ఆంజనేయులు తదితర గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు