వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి నియోజకవర్గం లో జాంబ్లా తాండకు చెందిన 150 మంది గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీలరెడ్డి అచ్యుత రామారావు ఆధ్వర్యంలో కొందరు గిరిజనులు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారున్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మెగా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని హామీ తెలిపారు ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల ప్రోజెడింగ్ నా దగ్గర ఉన్నదని ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విష్ణు శ్రీదేవి మాజీ సర్పంచ్ మా జీ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జంప్లా తండాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గిరిజనులు.
