
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని.!
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని సీనియర్ నాయకులు నాయకులు. జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాల్కల్, మీడియా తో సీనియర్ నాయకుడు హత్నూర్ యునూస్ గత 10 సంవత్సరాలు పార్టీ కోసం అధికారం లేనపుడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేదు నూతన వారికి విలువ ఇస్తూ పాత వారికి విస్మరిస్తూ ఏదైనా మీటింగ్ ఉన్న ,ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న,వచ్చే నిధుల పట్ల గ్రామాల అభివృద్ది కొరకు చర్చినట్లు సొంతం నిర్ణయాలు తీసుకుంటున్నారు మండలంలో జరిగే…