Government Schools Shine in Shayampet SSC Results
పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం
మండల ర్యాంకులు సాధించిన విద్యార్థులు
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు జడ్పీ హెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు
బాసని అన్విత 560/600.

శివరాత్రి దీవెన 532/600,

ఎండి రేష్మ 526/600 సాధించి పాఠశాల టాపర్లుగా మరియు మండల స్థానాలు కైవసం చేసుకున్నా రు. బాలికల పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. టీ జి ఎస్ డబ్ల్యూఆర్ ఎస్ వర్ష హాసిని 581. కేజీబీవీ హర్షిత 568.

అలాగే నవోదయ హై స్కూల్ కానుగుల నేత్ర 562 మార్కు లు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయురాలు మాట్లాడు తూ విద్యార్థులు కలిసి క్రమశిక్షణ అంకితభావంతో అత్యుత్తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో ఫలితాలు సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు విద్యార్థు లను అభినందించారు.
