
రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు.
రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు… రైతు కుటుంబంపై విచక్షణరహితంగా భౌతిక దాడులు.. మహిళా రైతుపై భౌతిక దాడి చేస్తే చర్యలు ఉండవా..? మహిళల రక్షణ పట్ల కొత్త చట్టాలు తెస్తున్న ప్రభుత్వం… తుంగలో తొక్కుతున్న అధికారులు.. పలుమార్లు కేసులు పెట్టిన బాధితులు… దాడికి పాల్పడ్డ వారికి అండగా పోలీసులు..? కోర్టు ఆదేశాలను ధిక్కరించి… నిర్లక్ష్యపు ధోరణిలో పోలీసులు..? భూమి కొనుగోలుకు సాక్షులు వీరే.. ప్రస్తుతం దాడులు చేసేది వీరే.. ప్రాణాలు తీసిన దిక్కులేని స్థితిలో బాధిత రైతు…