
అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం…
అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం … పట్టణ వివిధ రాజకీయ పార్టీల నాయకులు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రామకృష్ణాపూర్ పట్టణ వివిధ పార్టీల నాయకులు అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్సై రాజశేఖర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ గద్దె…