ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థలాన్ని మినీ స్టేడియంగా మార్చాలి …

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థలాన్ని మినీ స్టేడియంగా మార్చాలి .

సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ.

అడిషనల్ కలెక్టర్‌కు వినతి.

కారేపల్లి నేటిధాత్రి

 

సింగరేణి మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ఆట స్థలాన్ని మండల క్రీడాకారుల కోసం మినీ స్టేడియంగా అభివృద్ధి చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) అడిషనల్ కలెక్టర్‌కు వినతి చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధికారి ఎంపీఓ పిఆర్ఏఈ స్థానిక సెక్రటరీ నెహ్రూ మరియు కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

తాళ్లూరి సుందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ…

తాళ్లూరి సుందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ.

కారేపల్లి నేటిదాత్రి

ఖమ్మం జీల్లా సింగరేణి మండల కెంద్రం లోని అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్న తాళ్ళురి సుందర్ రావు ఇటీవల అనారోగ్యతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సర్పంచ్ మెదరి టోని సుందర్ రావు కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని నేను మికు ఎల్లవెళల అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
వారి దశాదిన కార్యక్రమానికి వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ కాలనీ యూత్ దామెర్ల నాగి వడ్ల కొండ సాంబా చికూర్తి రమెష్ చికుర్తి లవన్ ఆదెర్ల రాములు చిలుముల కమలాకర్ తాళ్ళురి రాజా తాళ్ళురి రాజు కాకాటి సాయి తదితరులు కార్యక్రమంలో పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version