mera bharath mahannu nilipiveyali, మేరా భారత్ మహాన్‌ను నిలిపివేయాలి
మేరా భారత్ మహాన్‌ను నిలిపివేయాలి ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌కు వ్యతిరేకంగా తీసిన మేరా భారత్ మహాన్ సినిమాను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సినిమా పోస్టర్లను దహానం చేశారు. గురువారం వరంగల్లోని వెంకట్రామా థియేటర్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరా భారత్ మహాన్ సినిమాను నిలిపివేయాలని సినిమా పోస్టర్లకు నిప్పుపెట్టి తన నిరసన వ్యక్తం చేశారు.