
జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు.
“జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు’ బీఆర్ఎస్ నాయకుల దొంగ ఏడుపు మానుకోవాలి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి మహబూబ్ నగర్/ నేటి ధాత్రి జూరాల ప్రాజెక్ట్ గురించి పని పాట లేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు, రేపే ప్రాజెక్టు కూలిపోతుందాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను పార్టీ ప్రతిష్టను దెబ్బ చేసేందుకు, BRS…