వనంపల్లిలో ఇందిరమ్మ ఇంటికి సర్పంచ్ మల్లన్న పటేల్ గృహప్రవేశం…

వనంపల్లిలో ఇందిరమ్మ ఇంటికి సర్పంచ్ మల్లన్న పటేల్ గృహప్రవేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల. వనంపల్లి గ్రామంలో. నూతన గృహప్రవేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసి ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని. ప్రతి ఒక్క అర్హుల అందరికీ.విడుతల.వారీగా ఇందిర .ఇండ్లుమంజూరు కానున్నట్లు. తెలియజేస్తూ.నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం హర్నశలు.కృషి చేస్తుందని. రాష్ట్రంలో ప్రతి పేదోడి ఆత్మగౌరవ ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు .అని. ప్రజా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో.రాష్ట్రాన్ని అభివృద్ధిలో. ఉంచుతున్నారని. అందులో.భాగంగా .రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి. పేదోడి సొంతింటి కల నెరవేర్చతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందులో భాగంగా ఈరోజు ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో, కొత్తపల్లి విట్టల్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకున్న. లబ్ధిదారులు. వారు నూతన గృహప్రవేశం.చేసినారనిఈ0 దుకు గానులబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు. ఈ సందర్భంగా మాచిరకాల.కల .నెరవేర్చిన వారందరికీ లబ్ధిదారులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెంద్రమ్మ, వార్డు సభ్యులు అబ్రమ్, నవీన్, యేసయ్య, ఇస్మాయిల్ సాబ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్ మల్లన్న పటేల్ రిబ్బన్ కటింగ్ చేసి ఇంటిని ప్రారంభించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version