నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం…

నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో ఉచిత వైద్య శిబిరం సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

మహిళ కారాగారంలో వైద్య శిబిరం..

మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం ఆ సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.

అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

డ్రైవర్ల కోసం మహీంద్రా వైద్య శిబిరం

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ డివిజన్,

◆-: జహీర్‌బాద్ డ్రైవర్ల కోసం వైద్య శిబిరం నిర్వహించింది: భద్రత వైపు ఒక అడుగు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ డివిజన్, జహీర్‌బాద్, ఇటీవల మా ప్లాంట్‌లో డ్రైవర్ల కోసం ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరం కంటి మరియు చెవి పరీక్షలు, బిపి తనిఖీలు మరియు డయాబెటిస్ స్క్రీనింగ్‌లను అందించింది – వివిధ రాష్ట్రాల నుండి మా ప్లాంట్‌కు మెటీరియల్‌ను డెలివరీ చేయడానికి ప్రయాణించిన మా కష్టపడి పనిచేసే డ్రైవర్లకు ఇది చాలా అవసరమైన చొరవ.

మా విలువైన డ్రైవర్ల శ్రేయస్సును నిర్ధారించడం మరియు రహదారి భద్రతను ప్రోత్సహించడం ఈ ప్రయత్నం లక్ష్యం. ఈ అద్భుతమైన అడుగు వేసినందుకు బృందానికి ధన్యవాదాలు! ఈ చొరవలో ప్లాంట్ హెడ్ వెట్సా సీతారామయ్య, తయారీ హెడ్ గణేష్ కల్సైత్, అడ్మిన్ హెడ్ శ్రీకాంత్ మొగులల్, అడ్మిన్ & సిఎస్‌ఆర్ హెడ్ సునీల్ కుమార్ మరియు జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version