
బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి .
బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి జాతీయ హక్కుల పోరాట సమితి డిమాండ్ నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ లో బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారం లోకి…