Hindus

ఒక వర్గం ఓట్ల కోసమే ఆనంద్ కుమార్ డ్రామాలు.!

ఒక వర్గం ఓట్ల కోసమే ఆనంద్ కుమార్ డ్రామాలు. బిజెపి కల్వకుర్తి/నేటి దాత్రి:   కల్వకుర్తి పట్టణంలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంద్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మరియు హిందువుల పై అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని, కేవలం ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం హిందువుల పైన విషం కక్కడం దారుణమని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మొగిలి దుర్గాప్రసాద్ అన్నారు. పహాల్గం దాడి ఘటనలో వీరమరణం పొందిన కుటుంబ సభ్యులు…

Read More
error: Content is protected !!