
స్టార్ ఐకాన్ 2025 అవార్డ్ అందుకున్న సునీల్.!
స్టార్ ఐకాన్ 2025 అవార్డ్ అందుకున్న సునీల్. చిట్యాల నేటి దాత్రి : చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ మంచి మంచి పాటలతో జనాదరణ పొందుతు తనకంటు ఒక ప్రత్యేక శైలిలో ఆలతి ఆలతి పదాలతో అద్భుతమైన భావాలతో పాటలు రాస్తున్నందుకు గాను జూకల్ బిడ్డకు దక్కిన గౌరవం దిల్ సుఖ్ నగర్ జగదాంబ సారిస్ వి ఈవెంట్స్ అధ్వర్యంలో స్టార్ ఐకాన్ అవార్డ్స్ 2025 అవార్డు సునీల్ బెస్ట్…