ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది
సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్
వనపర్తి నేటిదాత్రి .
ప్రైమరీ స్కూల్ బిజ్వరం మండల ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి న నామ్ దే వ్ పదవి విరమణ వేడుకలలో సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలాస శంకర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తి గొప్పది అన్నారు. 37ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికి నామ్దేవ్ విద్యార్థులకు విద్యా బోధ సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శేఖర్ గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ సంఘాలు కెసి వెంకటేష్, రాములు, నరేష్ రాంనాయక్,రాజలింగం,
పాఠశాల ఛైర్మన్,రాములమ్మ, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,తధితరులు పాల్గొన్నారు
