వనపర్తి నెటిదాత్రి
జడ్చర్లలో శివరాత్రి సందర్భంగా శివని దేవాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శనం చేసుకున్నారు . ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి అయిన సతీమణి కమలమ్మ శివుని దర్శనం చేసుకున్నారు . అనంతరం డీకే అరుణ ను కలిసిన వారిలో గుంత లక్ష్మీ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు