Merit Awards Presented at Ravindra Bharathi
రవీంద్ర భారతిలో ప్రతిభా పురస్కారాలు అందజేత
పురస్కారం అందుకున్న బాసని అన్విత
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు ఐ ఫౌం డేషన్ ప్రతిభ పురస్కారాలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల మండల టాపర్ బాసని అన్వితను రవీంద్ర భారతిలో ఘనంగా మెమొరండం,జ్ఞాపక,శాలువా తో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశా లల ప్రోత్సాహం కోసం హైద రాబాదులోని రవీంద్ర భారతి లో ప్రతిభా పురస్కారాలు అందజేసే కార్యక్రమం ఘనం గా జరిగింది పది పరీక్షల్లో అత్యుత్తమ ప్రధమ స్థానం కనబరిచిన విద్యార్థులకు ఈ వేదికగా సత్కారం జరిపారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యా ర్థులకు సన్మా నించడం గర్వకారణమని తెలిపారు. చాలా దగ్గర ఎమ్మెల్సీ కోదం డరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సహజ తత్వం ఉంటుందని, పిల్లలు సమాజంలో సర్దుకుపోయే, సొంతంగా చదువుకునే స్వభావం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శ్యామ ల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రొఫె సర్ కోదండరామ్, గిన్నిస్ బుక్ అవార్డు శాంతికృష్ణ, ఐ ఫౌండేషన్ అధ్యక్షులు రవీం దర్, సామల వేణు, గంప వెంకటేశ్వర్లు, ప్రభాకర్, అమర్ నాథ్, డాక్టర్ గోపాలకృష్ణ మరియు సేవా సమితి , తెలంగాణ విటల్, 33 జిల్లాల ప్రధానోపాధ్యా యులు ఉపా ధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
